Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: సాదా బైనమా విధానాల పై పాల్వంచ తాసిల్దార్ తో చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్

Kothagudem, Bhadrari Kothagudem | Aug 29, 2025
సాదాబైనామాపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు, కళ్ళల్లో ఆనందం వ్యక్తం అయిందని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.పాల్వంచ మండల రెవిన్యూ అధికారి కార్యాలయంలో శుక్రవారం కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ దారా ప్రసాద్ తో సాదా బైనామా విధానాలపై చర్చించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us