జగ్గయ్యపేట మండలంఈ తక్కెళ్ళపాడు గ్రామం వద్ద ఆరు లక్షల విలువైన మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పట్టుకున్నారు...వారు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కు ఆటోలో మద్యం బాటిల్స్ పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు సమాచారం అందింది... ఆటోను ఆపి తనిఖీ చేయగా 100 పెట్టెల మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు మద్యంతోపాటు ఆటోను, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..... వీటి విలువ ఆరు లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు