పాలమూరు యూనివర్సిటీ 173 ఎకరాల ఉన్న భూమి అభివృద్ధి పేరుతో కబ్జాలకు పాల్పడుతున్నారని మంగళవారం పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు నిరసన చేపట్టారు గతంలో హైవే బైపాస్ లు పేరట ఐదు ఎకరాల భూమి కోల్పోయామని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ఏర్పాటుకు 500 గజాల పేరెట్టుతో రెండు మూడు ఎకరాలు కాంపౌండ్ నిర్మాణం చేపడుతున్నారని పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ సమాధానం చెప్పట్లేదు అంటున్న విద్యార్థి సంఘం నాయకులతో ఫేస్ టు ఫేస్