Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: ఆదోనిలో పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న ఆవేదన

Adoni, Kurnool | Sep 26, 2025
ఆదోనిలో పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలానికి చెందిన ఓ రైతు మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఓ ప్రైవేట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us