షాద్నగర్ పట్టణ ముఖ్య కూడలిలో ఆవులు గుంపులుగా చేరడంతో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుంది. నిత్యం వందలాది వాహనాలు కూడలి వద్ద వెళ్తూ ఉంటాయి. పశువులు రోడ్లపైకి ఒక్కసారిగా వచ్చి గుంపుకూడి ట్రాఫిక్ లో నిలబడడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.