అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం లో గురువారం 11:50 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అహుడా చైర్మన్ వెంకటరమణ చౌదరి తదితరులు ఎమ్మెల్యే పరిటాల సునీతతో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వెంకటరమణ చౌదరి తన నివాసానికి రావడం జరిగిందని వారితో స్థానిక రాజకీయాల గురించి చర్చించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.