అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తరచు బ్రేక్ డౌన్ ల పై ఆరా తీశారు మంత్రి.. దేశంలో 13 లక్షల ఎకరాల పామాయిల్ సాగు లు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలు సాగువుతుందని మంత్రి తెలిపారు...