చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో కాపురం ఉంటున్న మియా సాహెబ్, భార్య అష్రఫ్ ఉన్నిసా ,60 సంవత్సరాల పై ఆమె కోడలు. కోడలు బంధువులు దాడికి పాల్పడ్డారు, దాడిలో గాయపడ్డ అత్త అష్రఫ్ ఉన్నిసా,ను కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది .ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వెలుగులో వచ్చింది.