వరంగల్ జిల్లా వర్ధన్నపేట భవానికుంట తండాలో అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకొని దీప్ల నాయక్ మృతిచెందగా సోమవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు బాదిత కుటుంబాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పలుమృతుల కుటుంబాలను పరామర్శించారు