94వార్డు చైతన్య నగర్ ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు అయినా ఇంతవరకు కూడా మౌలిక సదుపాయాలు మంచినీరు రోడ్లు కాలువలు వీధిలైట్లు లేవు తీవ్రంగా ఇబ్బంది గురవుతున్నాము వర్షాలు పడినప్పుడు కొండ మీద నుండి మట్టి పడిపోయి ప్రమాదాలు గురై ప్రాణాలు కోల్పోతున్నాం తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో జీవీఎంసీ జోన్ 8 కార్యాలయం వద్ద కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే జోనల్ కార్యాలయం వద్ద వంటావార్పు చేసుకొని కుటుంబాలతో సైతం ఇక్కడే నివాసం ఏర్పాటుకు చేసుకుంటామన్నారు