ఏలూరు జిల్లా ఏలూరు పోలీస్ కళ్యాణ మండపం విధులుగా అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఓ వ్యక్తి పోలీస్ కళ్యాణ మండపం ఎదురుగా అనుమానస్పదల స్థితిలో మృతి చెందడం పై దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు