కడప నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కడప జిల్లా ఎస్పీ శ్రీ నచీకేత్ విశ్వనాథ షెల్ఖే ఆదేశాల మేరకు కడప టౌన్ డి.యస్.పి. శ్రీ ఏ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో కడప ట్రాఫిక్ యస్ ఐ జయరాములు మరియు ట్రాఫిక్ సిబ్బంది కలిసి సంధ్య సర్కిల్ నుండి మహావీర్ సర్కిల్ వరకు, కోటి రెడ్డి సర్కిల్ నుండి వన్ టౌన్ సర్కిల్ వరకు, సి యస్ ఐ సర్కిల్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ సర్కిల్ వరకు, రెండవ గాంధీ బొమ్మ నుండి బిల్ట్ అప్ సర్కిల్ వరకు కోటి రెడ్డి సర్కిల్ నుండి అప్సర సర్కిల్ వరకు మెయిన్ రోడ్ కూడలి నందు ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారన్నారు.