విశాఖలోని శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండ కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖలో పలు ప్రాంతాలు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ చిన్న వాల్టర్ పెద్ద వాల్టర్ జగదాంబ కోడలి ఆర్కే బీచ్ రోడ్డు ఆయా ప్రాంతాలలో వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ జలమయం అవడంతో పాదాచార్యులు వాహనదారులు ప్రయాణికులు అవస్థలు పాలయ్యారు. పచ్చిమధ్య అనుకోని ఉన్న వాయు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా ఉత్తర దక్షిణ ఒరిస్సా తీరంలో కేంద్రీకృతం ఉండడంతో మరో 48 గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా వాయు దిశగా అల్పడం కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు