Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: ఎస్. డి. పి. ఐ .పార్టీ పుంగనూరు నియోజవర్గ అధ్యక్షులుగా సిద్ధిక్ ఏకగ్రీవం.

Punganur, Chittoor | Sep 1, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఎస్. డి .పి. ఐ. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కమిటీ ఎన్నికలు రాష్ట్ర కార్యదర్శులు రోషన్, యూనుస్ ఆధ్వరంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఎస్. డి. పి. ఐ .పార్టీ నియోజకవర్గ అధ్యక్షులుగా సిద్ధిక్, ఉపాధ్యక్షులుగా ఖాదర్ భాషా. కార్యదర్శిగా సమీర్, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజవర్గ అధ్యక్షులు సిద్ధిక్ సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us