Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: సోషల్ మీడియాతో ఆచూకీ లభ్యం.. నేరేడుచర్ల ఎస్సై సహకారంతో కుటుంబ సభ్యులకు అప్పగింత

Suryapet, Suryapet | Sep 8, 2025
మానసిక సమస్యతో తప్పిపోయిన కోదాడకి చెందిన మొహమ్మద్ మహమ్మదీన్ను పోలీసులు కుటుంబానికి అప్పగించారు. ఈ నెల 3న తప్పిపోయిన ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం ఆధారంగా చివ్వెంల పోలీసులు సూర్యాపేటలోని 7th స్టార్ హోటల్ దగ్గర అతన్ని గుర్తించారు. నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ సహకారంతో కుటుంబసభ్యులకు అప్పగించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us