ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో పంచాయతీ లైట్లు బిగిస్తూ ఉండగా విద్యుత్ ఘాతకానికి గురై చీపురుగూడెం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ కిరణ్ అక్కడికక్కడే మృతి మరో ఇద్దరికి గాయాలు సమాచారం తెలుసుకున్న చాట్రాయి ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు గాయపడిన వారిని చికిత్స అందిస్తున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం వీధుల లైట్లు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఉన్న వైరు తగిలి వి