కాకినాడ రూరల్ భావనారాయణ పురానికి చెందిన గోపి కాకినాడ కార్పొరేషన్ల ఔట్సోర్సింగ్ ఎంప్లాయిగా పనిచేసేవాడు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో భర్త లేని ఈ లోకంలో తాను ఉండకూడదని తనతో పాటు తన రెండేళ్ల బిడ్డకు విషమిచ్చి మృతి చెందారు ఈ ఘటన కాకినాడ రూరల్ లో కలకలం రేపింది దీనిపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.