నూతన సంవత్సరం సందర్భంగా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కు పలువురు వైసిపి నాయకులు అభిమానులు పట్టణ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలతో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన పలువురు ఎమ్మెల్యేని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.