వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో మందుబాబులు వీరంగం సృష్టించారు. పీకలదాకా మద్యం సేవించి మహాత్మా గాంధీ ప్రతిమను ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం చేయి, కర్ర విరగొట్టి పరారయ్యారు. మందుబాబులు చేసిన ఈ వికృత చర్యకు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ సుంకరి సాంబయ్య డిమాండ్ చేశారు