ప్రభుత్వ కార్యాలయాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని నేడు ఆదివారం వికారాబాద్ జిల్లా దుద్యాలు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకులు యువకులు నిరసన వ్యక్తం చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కోడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన దుద్యాలు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు కళాశాలలో వేరే ప్రాంతాలకు తరలించకుండా దుద్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని తెలిపారు లేని పక్షంలో మండలంలోని వివిధ గ్రామాల యువతతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నరేష్ గౌడ్ బసిరెడ్డి హైమద్