టౌన్ కొత్త రోడ్ లో ఉన్న విద్యుత్ ఆఫీసు ముందు శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎం సుబ్బారావు నాయకత్వంతో ముఠా కళాశాల యూనియన్ అధ్యక్షులు పైడిరాజుతో వందలాది మంది ముఠా కళాశాల తో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జగదాంబ కనిమేనియన్స్ కమిటీ కన్వీనర్ ఎం సుబ్బారావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజల గొంతేతాలని ఎందుకంటే స్మార్ట్ మీటర్లు పెట్టిన వెంటనే అద్వానీ ఆధీనంలోకి వెళ్ళిపోతుందని అదా నీ పెటేనా ఆంక్షలతోనే మనం విద్యుత్తు వాడవలసి వస్తుందన్నారు