అనకాపల్లి పట్టణ సమీపంలో శారదా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహం లభ్యమైంది, సోమవారం కసింకోట మండలం వెద్దెనిపర్తి వద్ద శారద నదుల యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.