శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వినాయక మండప నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకుని తీసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా పండుగ జరుపుకొని వినాయక నిమర్జనాలు చేసుకోవాలని హిందూపురం డి.ఎస్.పి మహేష్ డీఎస్పీ కార్యాలయంలో హిందూపురం వన్ టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు, టూ టౌన్ సీఐ అబ్దుల్ కరీం, రూరల్ సీఐ జనార్ధన్ లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.