ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో బుధవారం రాత్రి కోసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్కాపురం మండలంలో 28 మిల్లీమీటర్లు పెద్దారవీడు మండలంలో 36.8 మిల్లీమీటర్లు దోర్నాల మండలం లో 74.2 మిల్లీమీటర్లు వైపాలెం మండలంలో 13.2 మిల్లీమీటర్లు త్రిపురాంతకం మండలంలో 17.8 మిల్లీమీటర్లు పుల్లలచెరువు మండలంలో 1.4 మిల్లీమీటర్లు తర్లుపాడు మండలంలో 13.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లుగా తెలిపారు.