మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా జిల్లా మహబూబ్ నగర్ కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.విగ్రహానికి పూలమాలవేసి ప్రజా ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు..ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారని ఆయన కొనియాడారు.. జగదీశ్వర్ రెడ్డి ఎప్పుడు కూడా పార్టీలో ఎవరిని నొప్పించే ప్రయత్నం చేయకుండా సేవలందించారని ఆయన అన్నారు.. అనంతరం ప్రజా ప్రతినిధులు మ