Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: నరసాపురానికి వందే భారత్ రైలు మంజూరు : కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ

Bhimavaram, West Godavari | Sep 12, 2025
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్ వద్ద జిల్లా విస్తృతస్థాయి బిజెపి కార్యకర్తల సమావేశం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ పాకా సత్యనారాయణ తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా వాసులకు ఆయన శుభవార్త చెప్పారు. నర్సాపురానికి వందే భారత్ రైలు మంజూరు అయిందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us