Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: ఓటర్ జాబితాలో అవకతోకలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని BRS జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నాయకులకు సూచన

Kothagudem, Bhadrari Kothagudem | Aug 29, 2025
భద్రాద్రి జిల్లాలో ఓటర్ జాబితాలో ఏమైనా అవకతవకలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని BRS జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జిల్లాలోని నాయకులకు కార్యకర్తలకు సూచించారు.. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు..
Read More News
T & CPrivacy PolicyContact Us