రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, టెక్స్టైల్ పార్కులో యాజమానులు లాభాల కోసమే ప్రభుత్వ ఆర్డర్లు నడిపిస్తున్నారని కార్మికులకు కూలి పెంచకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని కార్మికులకు కూలి పెంచాలని పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 11వ రోజు కొనసాగుతుంది. సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేష్ మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ లో ఉత్పత్తి అవుతున్న ప్రభుత్వ ఆర్డర్ సోషల్ వెల్ఫేర్ వస్త్రానికి ఒక మీటర్కు దాదాపు 20 రూపాయల లాభం తీసుకుంటున్నప్పటికీ కార్మికులకు కూలి పెంచేందుకు యాజమాన్లు ముందుకు రాకపోవడం కార్మికుల