హనుమకొండ జిల్లా,పరకాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన హైటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ ను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ యజమాన్యం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి శాలువాతో సన్మానం చేసి ఫోటో ప్రేమ్ను ప్రధానం చేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.