అన్నమయ్యజిల్లా. మదనపల్లె ప్రెస్ క్లబ్ లో విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ శుక్రవారం మాట్లాడుతూ. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలో రాష్ట్రంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ ,సుధాకర్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.