విశాఖ నగర నాలుగో పట్టణ భద్రత పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లను విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక బ్రత బక్చి గురువారము ఆకస్మికంగా సందర్శించారు ముఖ్యంగా ఫిర్యాదారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులను అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి మరుగుదొడ్లు పారిశుధ్యము ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీసులకు స్థానిక నాలుగోవ పట్టణ భద్రత పోలీస్ స్టేషన్ పోలీసులకు పోలీస్ కమిషనర్ సూచనలు చేశారు