ఉద్యోగ జీవితంలో ఉత్తమ సేవలను అందించిన సమ్మయ్య హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కలెక్టరేట్ సూపరింటెండెంట్ దేవులపల్లి సమ్మయ్య ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో దేవులపల్లి సమ్మయ్య ఉత్తమ సేవలను అందించారని, వారి సేవలు అభినందనీయమని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు