ధర్మవరం ఎర్రగుంట సర్కిల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను అక్కడే విధుల్లో ఉన్న వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ పోలీస్ వాహనంలో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ చూపిన చొరవకు అక్కడున్న వారు ప్రశంసించారు.