ఈరోజు అనగా 31వ తేదీ 8వ నెల 2025న మధ్యాహ్నం రెండు గంటల సమయం నందు బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్నం చేసే కార్యక్రమం చేయబోతుండగా పోలీస్ అధికారులు అడ్డుకున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా పార్టీల పిలుపుమేరకు ప్రధానమంత్రి మోడీ మాతృమూర్తి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్నం కార్యక్రమం చేయబోవుగా బిజెపి నాయకులను పోలీస్ అధికారులు మణుగూరు సెంటర్లో అరెస్ట్ చేశారు