పేకాట స్థావరంపై దాడి చేసి నగదు,పేకాటరాయలను అదుపులోకి తీసుకున్నట్లు దమ్మపేట పోలీసులు శుక్రవారం తెలిపారు... పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చిన్న గొల్లగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగ్గ సమాచారం మేరకు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తన సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేశారు దాడిలో ముగ్గురు పేకాటరాయలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 2610 రూపాయలు నగదు మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు మరో ఏడుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు..