అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దీపిక మండిపడుతూ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తమ నియోజకవర్గం లోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరి ష్కారానికి కృషి చేస్తారు. కానీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఈ ప్రాంత సమస్యలను విస్మరించి కేవలం జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు'' అని వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిప డ్డారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు పిచ్చి ముదిరిందన్నారు. అందుకే ఆయన అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను అసభ్యంగా