వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడానికి రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శనరావు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీ షాది కానాలో రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై వైఖరి పై సెమినార్ ను సోమవారం మధ్యాహ్నం 2:50 నిర్వహించారు.