ఈరోజు అనగా 30వ తేదీ 8వ నెల 2025న మధ్యాహ్నం 3 గంటల సమయం నందు సారపాక మేజర్ గ్రామపంచాయతీలో గల నర్సరీని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నర్సరీ లో ఉన్న మొక్కలను అకస్మికంగా తనిఖీ చేశారు ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు వాటి యొక్క వివరాలను గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ ను అడిగి తెలుసుకున్నారు కార్యదర్శి మహేష్ చెప్పిన వివరాల ప్రకారం కార్యదర్శి మహేష్ కు ఇంకా ప్రజలకు ఉపయోగకరమైన మొక్కలను నర్సరీలో ఉంచాలని పర్యావరణాన్ని కాపాడాల్సిన మొక్కలు నర్సింలు ఉంచి రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటాలని అసిస్టెంట్ కలెక్టర్ సూచిం