Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: జిన్నారం మండల కేంద్రంలో నూతన కోర్టు ప్రారంభం కావడంతో స్థానికులకు త్వరితగతిన న్యాయం : జడ్జ్ నందా

Patancheru, Sangareddy | Aug 24, 2025
జిన్నారం మండల కేంద్రంలో నూతన కోర్టు ఆదివారం జడ్జ్ సూరేపల్లి నందా ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నూతన కోర్టు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇక్కడ ప్రాంత ప్రజలకు కోర్టు కష్టాలు తీరని ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us