చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రంపూర్ ప్రాంతంలో సింగరేణి ఉద్యోగి భాస్కర్ ఇంట్లో బుధవారం రాత్రి తాచుపాము అలజడి సృష్టించింది.. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని ప్రాణధార ట్రస్ట్ సభ్యులు సంతోష్కు సమాచారం అందజేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న సంతోష్ పామును బంధించి అడవి ప్రాంతంలో వదిలేసినట్లు తెలిపారు..