అనంతపురంలో CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల పర్యటన కోసం ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు స్కూల్ బస్సులు తీసుకోవడంతో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవు ఇచ్చారు.ఇలా పార్టీ మీటింగ్లకు స్కూళ్లకు సెలవులు ఇస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు.