, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని జులైవాడలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించింది. గుట్టుగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను సుబేదారి పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.1,04,000/- నగదు మరియు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.