Download Now Banner

This browser does not support the video element.

గూడూరులో టీడీపీలో చేరిన యువత, ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్

Venkatagiri, Tirupati | Feb 2, 2024
గూడూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీలోకి యువత భారీగా చేరినట్లు మాజీ పాశం సునీల్ తెలిపారు. టీడీపీ గతంలో చేసిన అభివృద్ధి పనులను చూసి వారు పార్టీలో చేరినట్లు యువత తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us