కడప నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.మొత్తం 79 చెక్కులు పంపిణీ చేయబడి, వాటి విలువ ₹79,53,000. ఇప్పటి వరకు మొత్తం 320 చెక్కులు పంపిణీ చేయబడి, దాదాపు ₹3.5 కోట్లు లబ్ధిదారులకు చేరాయి