సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ ప్రధాన కార్యదర్శి నరసింహులు కోరారు ఈ సందర్భంగా వికారాబాద్ లో ఆదివారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారును కలిసి విన తిపత్రం అందజేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునర్దించాలని కోరారు.