అత్త, తన నలుగురు మరుదులు ఇంట్లోకి రానివ్వట్లేదని నవుండ్రు మీనాక్షి మంగళవారం అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఏవో బాస్కరరావు ఫిర్యాదు చేసింది. మీనాక్షి భర్త జగదీష్ కుమార్ 2023లో మరణించాడు. అమలాపురం పట్టణం జానకిపేటలో జగదీష్ కుమారు చెందిన ఇళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్ తనకు రాకుండా తన అత్త, మరుదులు అడ్డుకుంటున్నారని మీనాక్షి ఆర్డీవోకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.