మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆదివారం బతుకమ్మ వేడుకల్లో వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ,ఉపాధి కల్పన శాఖ,డిస్ట్రిక్ట్ ఇన్ఫర్ మెటిక్స్ శాఖ,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ కు చెందిన మహిళా ఉద్యోగులు బతుకమ్మ పాటలకు పాడుతూ బతుకమ్మ ఆడడం జరిగింది