Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: చనుగొండ మండలంలో మండల సమైక్య కార్యక్రమంలో పాల్గొని రైతుల అవగాహన సదస్సు పాల్గొన్న డి ఆర్ డి ఏ పిడి విద్యార్థి చందన

Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 9, 2025
మొక్కల పెంపకం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చునని డిఆర్డిఏ పిడి విద్యాచందన తెలిపారు.. మంగళవారం చండ్రుగొండ మండలంలో మహాలక్ష్మి మండల సమైక్య కార్యక్రమంలో పాల్గొని రైతుల అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us