బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాలో ఈద్ మిలాద్ ఉన్ నబీ ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసిపి రవికుమార్ సిఐ లను ముస్లిం సోదరులు సన్మానించారు