నగరంలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు, రౌడీ షీటర్ ను చంపేందుకు. హత్యాయత్నం చేసినట్లు స్థానికలు పేర్కొన్నారు. ఈ ఘటన సోమవారం వేగుల్లోకి వచ్చిన నేపథ్యంలో పథకం ప్రకారం రప్పించి రాడ్లతో కత్తిలతో దాడి. చేసారని ఆ రౌడీషీటర్ తప్పించుకొని పోలీసులకు ఆశ్రయించాడు.రౌడీ షీటర్ తలకు తీవ్ర గాయం అవ్వగా, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో .. ముగ్గురు రౌడీషీటర్ల పై ... ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.